Friday, September 30, 2011

వృక్షం

నింగిని తాకాలనే ఆరాటం

నేలంతా తనదని అల్లుకుపోటం


కాళ్ళు మాత్రం భూమ్మీదే

వృక్షం, నీకు వందనం..!!

1 comment:

kiran said...

మీకు నా వందనం..అద్బుతం..:)